Images source : google
పాల వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. అదే విధంగా ఖర్జూరాలతో కూడా.. ఈ రెండింటిని కలిపి తాగితే మరింత ఎక్కువ ప్రయోజనాలు అంటున్నారు నిపుణులు.
Images source : google
విటమిన్ డి, బి12, బి2, కాల్షియం, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్, ప్రోటీన్, ఫాస్పరస్, గ్లూకోజ్, యాంటీఆక్సిడెంట్లు వంటివి ఈ రెండింటి మిశ్రమంతో కలుగుతాయి.
Images source : google
ఈ రెండు మరిగించి తాగితే బోలెడు ప్రయోజనాలు లభిస్తాయి అంటున్నారు నిపుణులు.
Images source : google
పాలలో కాల్షియం, ఖర్జూరంలో భాస్వరం ఉంటుంది. ఇవి ఎముకల బలాన్ని పెంచుతాయి. ఆస్టియోపోరోసిస్ ఎముకల వ్యాధిని రానివ్వదు.
Images source : google
ఖర్జూరంలో చక్కెర ఉంటుంది. శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది ఈ సహజ చక్కెర. మరిగించి తాగితే అలసట, బలహీనత పోతుంది.
Images source : google
పాలలో ట్రిప్టోఫాన్, ఖర్జూరంలో మెగ్నీషియం లభిస్తాయి. వీటి వల్ల నాడీ వ్యవస్థ బలంగా అవుతుంది. ఇది మంచి నిద్రను ప్రోత్సహిస్తుంది.
Images source : google
గోరువెచ్చని పాలలో 2 నుంచి 3 ఖర్జూరాలను కలిపి పడుకునే ముందు తీసుకోవాలి. ఇలా చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. దీన్ని అల్పాహారంలో కూడా తీసుకోవచ్చు.
Images source : google