https://oktelugu.com/

ముఖానికి ఉల్లిరసం రాస్తే ఏమవుతుందో తెలుసా..?

Images source : google

ముఖం మీద తెల్ల మచ్చలు, నల్ల మచ్చలు, మొటిమలు వంటివి చాలా మందికి వస్తుంటాయి. ఇవి ముఖ అందాన్ని కూడా తగ్గిస్తాయి.

Images source : google

కానీ ఇలా వస్తే మహిళలు ఊరుకుంటారా? తెగ టెన్షన్ పడుతూ మార్కెట్లోని ఏవేవో ఉత్పత్తులు ఉపయోగిస్తారు.

Images source : google

ఈ మచ్చలు అందన్ని తగ్గిస్తాయి అని ఉల్లిరసాన్ని ఉపయోగిస్తుంటారు. ఇంతకీ దీన్ని ఉపయోగించవచ్చా? లేదా?

Images source : google

చర్మం సున్నితంగా ఉన్న వారికి ఉల్లిరసం రాస్తే చర్మం మీద మంట, చికాకు వంటి సమస్యలు వస్తాయి. దద్దుర్లు కూడా వస్తాయి.

Images source : google

ముఖ సమస్యలు మాత్రమే కాదు కంటి ఇన్ఫెక్షన్లు కూడా వస్తాయి అంటున్నారు నిపుణులు.

Images source : google

స్కిన్ అలర్జీ వస్తుంది. అందుకే నేరుగా ఉల్లిరసం పూయవద్దు.

Images source : google

చర్మ వ్యాధి నిపుణుల సలహా తర్వాత మాత్రమే దీన్ని ఉపయోగించాలి.

Images source : google