https://oktelugu.com/

ప్రతి ఒక్కరి జీవితంలో చిరునవ్వు అనేది చాలా ముఖ్యం. ముఖంపై చిరునవ్వుతో ఎలాంటి సమస్యలను అయిన అధిగమించవచ్చు.  ఈ రోజు స్మైల్ డే.. ఇది ఎలా పుట్టిందంటే

Images source: google

 మసాచుసెట్స్‌కు చెందిన వ్యాపార చిత్రకారుడు హార్వే బాల్, వోర్సెస్టర్, 1963లో స్మైలీ ఫేస్ చిహ్నాన్ని అందరికీ తెలియజేశారు. వాణిజ్య కారణాల దృష్ట్యా ఈ చిహ్నం అర్థం కోల్పోయింది.

Images source: google

కనీస వ్యక్తుల్లో చిరునవ్వు కూడా లేదు. ఇలా వచ్చిందే వరల్డ్ స్మైల్ డే. దీనిని మొదటిగా 1999లో ప్రారంభించారు. అలా కాలక్రమంగా ప్రతి ఏడాది చేసుకోవడం మొదలు పెట్టారు.

Images source: google

హార్వే బాల్ వరల్డ్ స్మైల్ ఫౌండేషన్ చిరునవ్వుల కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రాముఖ్యతను పెంచడానికి ప్రయత్నిస్తోంది. ప్రతీ ఏడాది దీని గురించి అవగాహన కల్పిస్తోంది.

Images source: google

అలా హార్వే బాల్ వరల్డ్ స్మైల్ ఫౌండేషన్‌తో ప్రపంచ వ్యాప్తంగా ప్రతీ ఏడాది అక్టోబర్ మొదటి శుక్రవారం రోజు ప్రపంచ చిరునవ్వు దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.

Images source: google

ఈ ఏడాది ఒక వ్యక్తికి చిరునవ్వుతో సాయం చేయండని జరుపకుంటున్నారు. ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా ఒకరికి చిరునవ్వుతో చేయాలి.

Images source: google

ఎదుటి వారిని నవ్వించడానికి ఏదైనా మనస్ఫూర్తిగా చేయాలని ఉద్దేశంతోనే ఈ వరల్డ్ స్మైల్ డేను జరుపుకుంటారు.

Images source: google

జీవితంలో సంతోషం అనేది చాలా ముఖ్యం. నవ్వడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటారు. చిరునవ్వుతో ఉంటే బాడీలో హ్యాపీ హార్మోన్లు విడుదల అయ్యి.. కార్డినాల్, అడ్రినలిన్ ఒత్తిడి హార్మోన్లు తగ్గుతాయి.

Images source: google