Images source: google
టెస్ట్ క్రికెట్ చరిత్రలో భారత జట్టు అద్భుతమైన విజయాలను సాధిస్తూ.. సరికొత్త శిఖరాలను అందుకుంటున్నది.
Images source: google
85 సంవత్సరాల టెస్ట్ క్రికెట్ చరిత్రలో అద్భుతమైన ఘనత సొంతం చేసుకుంది.
Images source: google
బంగ్లాదేశ్ జట్టుతో కాన్పూర్ లోని గ్రీన్ పార్క్ మైదానంలో జరిగిన టెస్ట్ లో ప్రపంచ రికార్డులను నమోదు చేసింది.
Images source: google
1939 తర్వాత టెస్ట్ లో రెండు ఇన్నింగ్స్ లలో ఒక్క మెయిడిన్ ఓవర్ కూడా లేకుండా భారత జట్టు బ్యాటింగ్ చేసింది.
Images source: google
1939 డర్బన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ ఇదే తీరుగా బ్యాటింగ్ చేసింది.
Images source: google
కాన్పూర్ టెస్టు ను భారత జట్టు చివరి రెండు రోజుల్లో అత్యంత వేగంగా ముగించింది.
Images source: google
టి20 తరహాలో బ్యాటింగ్ చేసి.. 7 కు తగ్గకుండా రన్ రేట్ నమోదు చేసింది.
Images source: google
ఈ విజయం ద్వారా ఆస్ట్రేలియా రికార్డును బద్దలు కొట్టింది.
Images source: google