కింగ్ కోబ్రా ప్రపంచంలోని అత్యంత భయంకరమైన, పొడవైన విషపూరిత పాములలో ఒకటి

Image Source: Google

కింగ్ కోబ్రాస్ 18 అడుగుల పొడవు, 9 కిలోల బరువు ఉంటాయి.

Image Source: Google

ఇవి భారతదేశం, చైనా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్‌తో సహా దక్షిణ ఆగ్నేయాసియాలో కనిపిస్తాయి

Image Source: Google

కింగ్ కోబ్రాస్ భయంకరంగా వేటాడుతాయి. గంటకు 19 కిమీ వేగంతో దూసుకుపోతాయి.

Image Source: Google

కింగ్ కోబ్రాస్ లు కాస్త ఓపికగా ఉంటాయి కానీ బెదిరింపులకు గురైతే అవి దూకుడుగా మారతాయి. ఒకే కాటులో ఎక్కువ స్థాయిలో విషాన్ని చిమ్ముతాయి.

Image Source: Google

కింగ్ కోబ్రా దాని గుడ్ల కోసం గూడు నిర్మించే ఏకైక పాము జాతి. ఇది పాములలో అరుదైన ప్రవర్తన. చీమలు పెట్టిన పుట్టలే పాముల నివాసాలు. కానీ ఇవి భిన్నం.

Image Source: Google

ఈ పాముల విషంలో మెదడులోని శ్వాసకోశ కేంద్రాలపై దాడి చేసే పక్షవాతం-ప్రేరేపించే న్యూరోటాక్సిన్‌లు ఉంటాయి.

Image Source: Google

విషపూరిత కాటు వల్ల శ్వాసకోశ సమస్యలు గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉందట.

Image Source: Google

కింగ్ కోబ్రాస్ అడవిలో 20 సంవత్సరాల వరకు జీవించగలవు.

Image Source: Google