గజెల్లు అనే జింక ఎడారులు, గడ్డి భూములు వంటి పొడి, బహిరంగ ప్రాంతాలలో జీవిస్తాయి.

Image Source: Google

ఇవి గంటకు 64 కి.మీల వేగంతో పరిగెత్తగలవు, చిరుతలు, అడవి కుక్కల వంటి వాటిని వేగంతో సులభంగా అధిగమిస్తాయి.

Image Source: Google

శుత్రువుల నుంచి తప్పించుకొని పారిపోతున్నప్పుడు, వింత వింత చేష్టలు చేస్తుంటాయట.

Image Source: Google

వేడి ఎడారులలో చల్లగా ఉండటానికి మంచి ప్రదేశాలను ఎంచుకుంటాయట. వేడిలో ఉండటానికి అసలు ఇష్టపడవట.

Image Source: Google

గజెల్స్ వాటి రక్తాన్ని చల్లబరచడం కోసం ప్రత్యేక వ్యవస్థను కలిగి ఉంటాయట.

Image Source: Google

ఆక్సిజన్ వినియోగాన్ని తగ్గించడానికి వాటి హృదయాలను, కాలేయాలను కుదించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. పొడి పరిస్థితులలో జీవితానికి బాగా అనుగుణంగా మారుతుంటాయి.

Image Source: Google

మగ జింకలకు పొడవాటి కొమ్ములు 20 రింగులు వెనుకకు వంగి ఉంటాయి. కానీ ఆడ జింకలకు మాత్రం చిన్న, పొట్టి కొమ్ములు ఉంటాయి. కొన్నింటికి ఉండవట.

Image Source: Google

గెజెల్స్ సాధారణంగా అడవిలో ఆరు సంవత్సరాలు జీవిస్తాయి, అయితే కొన్ని 12 సంవత్సరాల వరకు జీవించగలవు. వారి సగటు బరువు 19 కిలోల వరకు ఉంటుంది

Image Source: Google