https://oktelugu.com/

2023 తర్వాత అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక సగటు వీరిదే.. ఇందులో ఉన్న భారతీయ ఆటగాళ్లు ఎవరంటే..

Images source: google

మహమ్మద్ రిజ్వాన్ (పాకిస్తాన్) 52 ఇన్నింగ్స్ లలో 2238 రన్స్ చేశాడు.. సగటు: 60.48

Images source: google

విరాట్ కోహ్లీ (భారత్).. 52 ఇన్నింగ్స్ లలో 2,350 రన్స్ చేశాడు. ఇతడి సగటు:50.

Images source: google

జో రూట్(ఇంగ్లాండ్). ఇన్నింగ్స్ లలో 2,088 రన్స్ చేశాడు. ఇతడి సగటు 48.55.

Images source: google

రోహిత్ శర్మ (భారత్). 65 ఇన్నింగ్స్ లలో 2,796 పరుగులు చేశాడు. ఇతడి సగటు 46.60.

Images source: google

గిల్(భారత్), 75 ఇన్నింగ్స్ లలో 2,975 రన్స్ చేశాడు. 44.40 సగటు కలిగి ఉన్నాడు.

Images source: google

మిచెల్ మార్ష్(ఆస్ట్రేలియా), 57 ఇన్నింగ్స్ లలో 2,161 రన్స్ చేశాడు. 44.10 సగటుతో ఉన్నాడు.

Images source: google

నిస్సాంక (శ్రీలంక). 61 ఇన్నింగ్స్ లలో 2,396 రన్స్ చేశాడు. 43.60 సగటు కొనసాగిస్తున్నాడు.

Images source: google

డారిల్ మిచెల్(న్యూజిలాండ్) 69 ఇన్నింగ్స్ లలో 2,380 రన్స్ చేశాడు. 39.93 సగటు తో ఉన్నాడు.

Images source: google