Images source: google
ఇది బ్రౌన్ రంగులో ఉంటుంది.. 18 పౌండ్ల వరకు బరువు పెరుగుతుంది.. దాని ఒంటిపై రోమాలు మందంగా ఉంటాయి. సవన్నా
Images source: google
అడవి పిల్లులు, పెంపకం పిల్లలను క్రాస్ బ్రీడ్ చేయగా ఈ పిల్లుల జాతి ఉద్భవించింది. ఇవి 25 పౌండ్ల వరకు బరువు పెరుగుతుంది. రాగ్డోల్
Images source: google
ఇవి చూడ్డానికి సుత్తి మెత్తగా కనిపిస్తాయి. తెల్లని రోమాలు వాటికి సరికొత్త ఆకర్షణ తీసుకొస్తాయి. ఇవి 20 పౌండ్ల వరకు బరువు పెరుగుతాయి. నార్వేజియన్ అడవి పిల్లి
Images source: google
ఇది భీకరంగా ఉంటుంది. నల్లటి రోమాలతో భారీగా కనిపిస్తుంది..ఇది 16 పౌండ్ల వరకు బరువు ఉంటుంది. చౌసి
Images source: google
పిల్లలు అత్యంత చురుకైనవి. తెలివైనవి కూడా. వేగంగా ఆహారాన్ని తింటాయి. ఇవి 20 పౌండ్ల వరకు బరువు పెరుగుతాయి. బ్రిటిష్ షార్ట్ హైర్
Images source: google
వీటి ఒంటిపై రోమాలు చిన్నవిగా ఉంటాయి. వీటి కళ్ళు మెరుస్తూ ఉంటాయి. ఇవి 18 పౌండ్ల వరకు బరువు పెరుగుతాయి. సైబీరియన్
Images source: google
ఇవి చాలా ఎత్తు పెరుగుతాయి. వీటికి రోమాలు ఎక్కువగా ఉంటాయి..ఇవి 18 పౌండ్ల వరకు బరువు పెరుగుతాయి. రాగముఫిన్
Images source: google
ఇవి దృఢంగా ఉంటాయి. పులి చారలను పోలిన ఆకృతిని కలిగి ఉంటాయి. ఇవి 20 పౌండ్ల వరకు బరువు పెరుగుతాయి. టర్కిష్ వ్యాన్
Images source: google