Images source: google
ఈ ప్రపంచంలో ఎన్నో పొడవైన ప్రదేశాలు ఉన్నాయి. అందులో కెనడా బోర్డర్ స్లాష్ ఒకటి.
Images source: google
అలాస్కాలోని ఆర్కిటెక్ విలేజ్ నుంచి హౌల్టన్, మైనే వరకు బోర్డర్ స్లాష్ ఉంది.
Images source: google
కెనడా, యునైటెడ్ స్టేట్స్ మధ్య ఉండే ఈ సరిహద్దు ప్రపంచంలోనే అతి పొడవైనది.
Images source: google
ఈ బోర్డర్ స్లాష్ చాలా పొడవుగా ఉంటుంది. అడవులు, పర్వతాల మధ్యలో పొడవుగా ఉంటుంది.
Images source: google
ఈ స్లాష్‌ను చూడటానికి సందర్శకులు ఎక్కువగా వెళ్తుంటారు. కానీ వెళ్లి చూడటం కష్టం.
Images source: google
స్లాష్‌ను ప్రతి ఆరు సంవత్సరాలకు ఒకసారి కార్మికులు వెళ్లి క్లీన్ చేస్తుంటారు. సరిహద్దు కలవకుండా మొక్కలను తీసివేస్తారు.
Images source: google
ఈ సరిహద్దు మొత్తం మైనే నుంచి అలస్కా వరకు దాదాపుగా 5525 మైళ్ల వరకు విస్తరించి ఉంది.
Images source: google