మైనే కూన్స్.. ఇది బ్రౌన్ రంగులో ఉంటుంది.. 18 పౌండ్ల వరకు బరువు పెరుగుతుంది.. దాని ఒంటిపై రోమాలు మందంగా ఉంటాయి.

Images source: google

అడవి పిల్లులు, పెంపకం పిల్లలను క్రాస్ బ్రీడ్ చేయగా ఈ పిల్లుల జాతి ఉద్భవించింది. ఇవి 25 పౌండ్ల వరకు బరువు పెరుగుతుంది.

Images source: google

ఇవి చూడ్డానికి సుత్తి మెత్తగా కనిపిస్తాయి. తెల్లని రోమాలు వాటికి సరికొత్త ఆకర్షణ తీసుకొస్తాయి. ఇవి 20 పౌండ్ల వరకు బరువు పెరుగుతాయి.

Images source: google

ఇది భీకరంగా ఉంటుంది. నల్లటి రోమాలతో భారీగా కనిపిస్తుంది..ఇది 16 పౌండ్ల వరకు బరువు ఉంటుంది.

Images source: google

వీటి ఒంటిపై రోమాలు చిన్నవిగా ఉంటాయి. వీటి కళ్ళు మెరుస్తూ ఉంటాయి. ఇవి 18 పౌండ్ల వరకు బరువు పెరుగుతాయి.

Images source: google

ఇవి చాలా ఎత్తు పెరుగుతాయి. వీటికి రోమాలు ఎక్కువగా ఉంటాయి..ఇవి 18 పౌండ్ల వరకు బరువు పెరుగుతాయి.

Images source: google

ఇవి దృఢంగా ఉంటాయి. పులి చారలను పోలిన ఆకృతిని కలిగి ఉంటాయి. ఇవి 20 పౌండ్ల వరకు బరువు పెరుగుతాయి.

Images source: google

ఇవి చిరుత పులి రూపాన్ని కలిగి ఉంటాయి. వీటి రోమాలు ప్రత్యేకంగా కనిపిస్తాయి. ఇవి 12 నుంచి 15 పౌండ్ల వరకు బరువు పెరుగుతాయి.

Images source: google