Images source: google
విటమిన్ ఎ స్కిన్ సెల్ టర్నోవర్‌ను ప్రోత్సహించి కాంతివంతమైన ఛాయను అందిస్తుంది.
Images source: google
విటమిన్ సి కూడా శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్, ఇది చర్మాన్ని దెబ్బతినకుండా కాపాడుతుంది
Images source: google
విటమిన్ ఇ చర్మాన్ని హైడ్రేట్ చేయడానికి, మంటను తగ్గించడానికి సహాయపడుతుంది
Images source: google
చర్మ కణాల పెరుగుదల, మరమ్మత్తు కోసం విటమిన్ డి అవసరం.
Images source: google
నియాసినామైడ్ వంటి B విటమిన్లు చర్మాన్ని తేమగా లేకుండా చేసి మెరిసేలా చేస్తుంది.
Images source: google
క్యారెట్, బచ్చలికూర, చిలగడదుంపలలో విటమిన్ ఎ ఉంటుంది.
Images source: google