Images source: google
జొనాథన్ అనే తాబేలు తాబేల్ల జాతుల్లోనే ఎక్కువ సంవత్సరాలు బతికింది. 1832లో జన్మించిన అత్యంత పురాతనమైన జంతువుగా గిన్నిస్ బుక్ రికార్డును సంపాదించింది
Images source: google
ఇన్ని సంవత్సరాలు బతకడంతో ఎంతో మందికి ఆసక్తిని ప్రేరేపించింది. ముసలి తాబేలు అయినా కూడా ఇన్ని సంవత్సరాలు బతకడం గ్రేట్ కదా.
Images source: google
2024 నాటికి ఈ తాబేలు వయస్సు 192 సంవత్సరాలు.
Images source: google
జోనాథన్ దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రంలోని బ్రిటిష్ ఓవర్సీస్ టెరిటరీ సెయింట్ హెలెనా ద్వీపంలో ఉంది.
Images source: google
ఆ సమయంలో ద్వీపం గవర్నర్ అయిన సర్ విలియం గ్రే-విల్సన్‌కు బహుమతిగా దీన్ని 1882లో సెయింట్ హెలెనాకు తీసుకువచ్చారు.
Images source: google
ఇంత వయసు ఉన్న సరే చురుకుగా, మంచి ఆరోగ్యంగా ఉంది. ఇది ఉంటే ఆవరణ మొత్తంలో తిరుగుతూ ఉంటుందట.
Images source: google
దృష్టి కోల్పోయింది కాబట్టి జోనాథన్‌కు క్యారెట్‌లు, పాలకూరలు, దోసకాయలతో సహా పండ్లు, కూరగాయలను అందిస్తున్నారట.
Images source: google