ఆరోగ్యకరమైన జుట్టు కోసం ఈ టిప్స్ అవసరం..
Images source: google
ఆరోగ్యకరమైన జుట్టు కోసం మంచి దువ్వెన ను ఎంచుకోవడం చాలా అవసరం.
Images source: google
ఆరోగ్యంగా తినండి: పండ్లు, కూరగాయలు ముఖ్యంగా నీటిని తీసుకోవడం మర్చిపోవద్దు. జుట్టు పెరుగుదలకు ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారం అవసరం.
Images source: google
ఒత్తిడి: యోగా, ధ్యానం వంటి రిలాక్సేషన్ టెక్నిక్స్ సాధన చేయండి. ప్రశాంతమైన మనస్సు ఆరోగ్యవంతమైన స్కాల్ప్‌కు దారితీస్తుంది.
Images source: google
సరైన దువ్వెన: జుట్టు రాలడాన్ని నివారించడానికి పెద్ద పండ్లు ఉన్న దువ్వెన అనువైనది.
Images source: google
ఓవర్ స్టైలింగ్: మీ జుట్టుపై ఎక్కువ రసాయన ఉత్పత్తులను ఉపయోగించవద్దు. హెయిర్ డ్రైయర్‌లను తక్కువగా వాడండి. వీలైనంత వరకు మీ జుట్టును టవల్‌తో ఆరబెట్టుకోవడానికే ప్రయత్నించండి.
Images source: google
వైద్య చికిత్స: జుట్టు సన్నబడటం లేదా అధికంగా రాలడం వంటి సమస్యలు ఉంటే వైద్యుల సలహా తసుకోవడం ఉత్తమం.
Images source: google
షాంపూ: షాంపు, నూనెలను చాలా తేలికగా ఉండేవి తీసుకోవడం చాలా మంచిది. కుదరితే ఆయుర్వేద ఉత్పత్తులు మరీ మంచిది.
Images source: google