ప్రతీ టీ -20 వరల్డ్ కప్ లోనూ ఈ క్రీడాకారిణులు ఆడారు

Images source: google

టీ -20 మహిళా వరల్డ్ కప్ ను యూఏఈ వేదికగా నిర్వహిస్తున్నారు.

Images source: google

హర్మన్ ప్రీత్ కౌర్ ఆధ్వర్యంలో టీమిండియా పొట్టి కప్ సాధించాలని భారీ అంచనాలు పెట్టుకుంది.

Images source: google

ప్రతీ టీ -20 వరల్డ్ కప్ లో ఆడిన క్రీడాకారిణుల జాబితాను ఒకసారి పరిశీలిస్తే..

Images source: google

హర్మన్ ప్రీత్ కౌర్, ఇండియా

Images source: google

చమరి ఆటపట్టు, శ్రీలంక

Images source: google

ఎల్లిస్ ఫెర్రీ, ఆస్ట్రేలియా

Images source: google

సుజి బేట్స్, న్యూజిలాండ్

Images source: google

స్టఫాని టేలర్, వెస్టిండీస్

Images source: google

సోఫీ డివైన్, న్యూజిలాండ్

Images source: google