వివిధ రాష్ట్రాలకు చెందిన ఈ చీరలు కచ్చితంగా కొనాల్సిందే..

Images source: google

మహిళలు చీర కట్టుకొని నడిచి వస్తుంటే చూడముచ్చటగా అనిపిస్తుంటుంది కద. మరి ఆ చీరలు కూడా అంతే అందంగా ఉండాలి.

Images source: google

రాజస్థాన్ నుంచి లెహెరియా చీరలు మీ వార్డ్‌రోబ్‌లో తప్పనిసరిగా ఉండాల్సిందే. లేదంటే మీ బీర్వా చిన్నబోతుంది కదా.

Images source: google

కొన్ని చీరలు టై, డై పద్ధతిని ఉపయోగించి తయారు చేస్తారు.

Images source: google

గుజరాత్‌లోని బంధాని చీరలు ముఖ్యంగా పండుగలు, పెళ్లిళ్ల సీజన్‌లలో చాలా కొనుగోలు చేస్తుంటారు. ఇవి కూడా టై-డై ప్రక్రియను ఉపయోగించి  తయారు చేస్తారు.

Images source: google

ఉత్తరప్రదేశ్‌కు చెందిన బనారసి చీర బంగారం, వెండి జరీ ఎంబ్రాయిడరీకి ప్రసిద్ధి చెందింది.

Images source: google

ఆలయం-ప్రేరేపిత డిజైన్ల కారణంగా తమిళనాడులోని కంజీవరం చీరలు భారతదేశంలోని అత్యంత అందమైన ప్రాంతీయ చీరలలో ఒకటి.

Images source: google

ఉత్తరప్రదేశ్‌లోని లక్నోకు చెందిన చికంకరి చీరలు చక్కగా ఉంటాయి. నైపుణ్యంతో చేసిన ఎంబ్రాయిడరీ పనికి ప్రసిద్ధి చెందాయి.

Images source: google