గర్భిణీలు వీటికి పూర్తిగా దూరంగా ఉండాలి. లేదంటే గర్భస్రావం అయ్యే అవకాశం ఉంది.

Images source: google

తల్లి అవడం అంటే అదృష్టం. ప్రస్తుత జీవనశైలి వల్ల గర్భధారణ కష్టతరం అవుతుంది.

Images source: google

కొన్ని సార్లు గర్భం దాల్చినా నిలవడం కూడా కష్టమే అవుతుంది అంటున్నారు నిపుణులు.

Images source: google

కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మీ శిశువును కాపాడుకోవచ్చు. ముఖ్యంగా గర్భం దాల్చిన తర్వాత కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి. అవేంటంటే..

Images source: google

పండని లేదా కాస్త పండిన బొప్పాయి గర్భాశయ సంకోచాలకు కారణమవుతుంది. గర్భస్రావం లేదా అకాల ప్రసవానికి దారితీస్తుంది.

Images source: google

పైనాపిల్‌లో బ్రోమెలైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది గర్భాశయాన్ని మృదువుగా చేయడానికి, సంకోచాలకు దారితీస్తుంది.

Images source: google

పాశ్చరైజ్ చేయని పాల ఉత్పత్తులలో లిస్టెరియా వంటి హానికరమైన బ్యాక్టీరియా ఉండవచ్చు. ఇది లిస్టెరియోసిస్‌కు కారణమవుతుంది.

Images source: google

అధిక MSG వినియోగం అభివృద్ధి చెందుతున్న పిండం మెదడుపై ప్రభావాన్ని చూపిస్తుంది అంటున్నాయి అధ్యయనాలు.

Images source: google

అధిక కెఫిన్ తీసుకోవడం వల్ల గర్భస్రావం అవుతుంది. లేదంటే బిడ్డ బరువు తక్కువ అయ్యే అవకాశం ఉంది.

Images source: google