Images source: google
23 సంవత్సరాల సుదీర్ఘ కెరియర్ అనంతరం రఫెల్ నాదల్ టెన్నిస్ కు వీడ్కోలు పలుకుతున్నట్టు ప్రకటించాడు.
Images source: google
వచ్చే నెలలో స్వదేశంలో జరిగే డేవిస్ కప్ ఫైనల్స్ తర్వాత అతడు ఇకపై టెన్నిస్ ఆడబోనని వెల్లడించాడు. xt
Images source: google
సుదీర్ఘ కెరియర్లో 22 గ్రాండ్ స్లామ్ లు సాధించిన ఘనత రఫెల్ నాదల్ ది.
Images source: google
ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ ను 14 సార్లు గెలిచి.. నాదల్ సరికొత్త రికార్డు సృష్టించాడు.
Images source: google
2005 నుంచి 2014 వరకు ప్రతి ఏడాది ఒక గ్రాండ్ స్లామ్ గెలిచిన టెన్నిస్ క్రీడాకారుడిగా ఘనత అందుకున్నాడు.
Images source: google
నాలుగు వేర్వేరు పోటీలలో 10 లేదా అంతకంటే ఎక్కువ టైటిల్స్ సాధించిన ఘనత రఫెల్ నాదల్ ది.
Images source: google
ఫ్రెంచ్ ఓపెన్ 14, బార్సిలోనా ఓపెన్ లో 12, మోంటే కార్లో మాస్టర్స్ ఓపెన్ లో 11, ఇటాలియన్ ఓపెన్ లో 10 టైటిల్స్ సాధించి రికార్డు సృష్టించాడు.
Images source: google
24 సంవత్సరాల మూడు నెలల పది రోజుల వయసులో కెరియర్ గ్రాండ్ స్లామ్, గోల్డెన్ స్లామ్ లు పూర్తి చేసుకున్న అతి చిన్న వయసున్న ఆటగాడిగా నాదల్ నిలిచాడు.
Images source: google