మీ ఆన్‌లైన్ ఖాతాలను భద్రపరచడానికి స్ట్రాంగ్ పాస్‌వర్డ్‌లు అవసరం

Image Source: Google

భద్రతను పెంచడానికి కనీసం 12 అక్షరాల పాస్‌వర్డ్ నిడివిని లక్ష్యంగా పెట్టుకోండి.

Image Source: Google

మెరుగైన సంక్లిష్టత కోసం పెద్ద ఇంగ్లీష్ అక్షరాలు, చిన్న అక్షరాలు, సంఖ్యలు, ప్రత్యేక చిహ్నాలతో ట్రై చేయండి.

Image Source: Google

పేర్లు, పుట్టినరోజులు వంటి మామూలు పాస్ వర్డ్ లను అసలు పెట్టుకోవద్దు.

Image Source: Google

ప్రమాదాన్ని తగ్గించడానికి ప్రతి ఆన్‌లైన్ ఖాతాకు ప్రత్యేకమైన పాస్‌వర్డ్‌లను సృష్టించండి. అన్నింటికి ఒకే పాస్ వర్డ్ వద్దు.

Image Source: Google

మీకు ఎప్పుడు గుర్తుండేది. ఇతరులు కనిపెట్టలేని పాస్ వర్డ్ లను ఎంచుకోండి.

Image Source: Google

హ్యాకింగ్ వంటి సమస్యల నుంచి తప్పించుకోవాలంటే  పాస్‌వర్డ్‌లను క్రమం తప్పకుండా మారుస్తుండాలి.

Image Source: Google

మీ పాస్‌వర్డ్‌ను ఎవరితోనూ పంచుకోకుండా ఉండండి. పాస్ట్ వర్డ్ ల విషయంలో ఈ జాగ్రత్త అవసరం.

Image Source: Google