https://oktelugu.com/

ఐసీసీ టీ -20 మహిళా ర్యాంకింగ్స్.. మనవాళ్లు ఏ స్థానంలో ఉన్నారంటే..

Images source: google

ఐసీసీ టి20 వరల్డ్ కప్ యూఏఈ వేదికగా జరుగుతోంది.

Images source: google

భారత్ న్యూజిలాండ్ జట్టుతో తొలి మ్యాచ్ లో తలపడగా.. ఓటమిపాలైంది.

Images source: google

ఈ నేపథ్యంలోనే ఐసిసి టి20 ర్యాంకింగ్స్ జాబితాను విడుదల చేసింది.

Images source: google

ఈ జాబితాలో భారతీయ క్రీడాకారిణుల ర్యాంకింగ్స్ ను ఒకసారి పరిశీలిస్తే..

Images source: google

బౌలింగ్ విభాగంలో దీప్తి శర్మ రెండవ ర్యాంకులో ఉంది. ఇప్పటివరకు 16 వికెట్లు పడగొట్టింది.13.75 సగటును కలిగి ఉంది.

Images source: google

బ్యాటింగ్ విభాగంలో స్మృతి మందాన నాలుగో ర్యాంకుల కొనసాగుతోంది.. ఇప్పటివరకు 480 రన్స్ చేసింది. 48.00. సగటు కలిగి ఉంది.

Images source: google

జెమీమా రోడ్రిగ్స్ బ్యాటింగ్ భాగంలో 13వ ర్యాంక్ లో కొనసాగుతోంది. ఇప్పటివరకు 180 రన్స్ చేసింది.. 60.00 బ్యాటింగ్ సగటు ను కలిగి ఉంది.

Images source: google

షఫాలి వర్మ బ్యాటింగ్ విభాగంలో 16వ ర్యాంకులో కొనసాగుతోంది. ఇప్పటివరకు 338 రన్స్ చేసింది..42.25 సగటు కలిగి ఉంది.

Images source: google

హర్మన్ ప్రీత్ కౌర్ 17వ ర్యాంకులో ఉంది. ఇప్పటివరకు 131 రన్స్ చేసింది. 18.71 సగటును కలిగి ఉంది.

Images source: google