Images source: google
హెవీ పీరియడ్స్ వల్ల రోజు చాలా ఇబ్బందికరంగా మారుతుంది. ఈ లక్షణాలు ఉంటే నిపుణులను సంప్రదించడం మంచిది.
Images source: google
అయితే కొన్ని హోమ్ రెమెడీల వల్ల కూడా ఈ సమస్యకు పులిస్టాప్ పెట్టవచ్చు. లేదంటే హెవీ పీరియడ్స్ కాస్త తగ్గుతాయి.
Images source: google
అల్లం టీ: అల్లంలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు నొప్పి, రక్త నష్టాన్ని తగ్గిస్తాయి. తాజా అల్లం తురుము, వేడి నీటిలో వడకట్టి, ప్రతిరోజూ 2-3 సార్లు సిప్ చేయండి.
Images source: google
దాల్చిన చెక్క & కొత్తిమీర పానీయం: దాల్చినచెక్క, కొత్తిమీర గింజలతో నీటిని సగానికి తగ్గించే వరకు మరిగించండి. ఈ మిశ్రమాన్ని పంచదార వేసి రోజుకు రెండుసార్లు తాగితే ఉపశమనం లభిస్తుంది.
Images source: google
తేనె- కుంకుమపువ్వు : ఒక చెంచా తేనెతో ఒక కుంకుమపువ్వును కలపండి. అధిక రక్తస్రావం నుంచి సహజ ఉపశమనం కోసం దీన్ని డైరెక్టుగా తీసుకోవచ్చు.
Images source: google
చింతపండు- తేనె పేస్ట్: చింతపండులోని యాంటీఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తాయి. అధిక రక్తస్రావం తగ్గిస్తాయి. చింతపండు, తేనె, నీళ్ళు కలిపి పేస్ట్‌లా చేసి, కావలసినంత తినాలి.
Images source: google
ఆపిల్ సైడర్ వెనిగర్ : ACV రక్త ప్రవాహాన్ని నియంత్రిస్తుంది. ఎక్కువ రోజులు కాకుండా చేస్తుంది. 2 టేబుల్స్పూన్ల ACVని నీటితో కలపి రోజూ 2-3 సార్లు త్రాగండి.
Images source: google