కొన్ని దేశాలు ఇంటర్నెట్ స్పీడ్ ను చాలా వేగంగా అందిస్తున్నాయి. నెట్ ఉపయోగించేవారికి ఫుల్ ఖుషీని ఇస్తున్నాయి ఈ దేశాలు.
Images source: google
నెట్ లేకుండా ఉండటం చాలా కష్టం. ప్రతి విషయాన్ని ఇంటర్నెట్ లో వెతకడం కామన్ కదా. ఇంతకీ ఏ దేశాల్లో నెట్ స్పీడ్ ఎక్కువగా ఉందో తెలుసా?
Images source: google
సగటు ఇంటర్నెట్ వేగం 272.55 Mbps వరకు చేరుకోవడంతో సింగపూర్ అగ్రస్థానంలో నిలిచింది. అత్యాధునిక సాంకేతికత, నెట్‌వర్క్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో ఎక్కువ పెట్టుబడుల ద్వారా రన్ చేస్తూ అద్భుతమైన విజయం సాధించాయి.
Images source: google
స్విట్జర్లాండ్ 256.49 Mbps తో మంచి స్పీడ్ ను అందిస్తుంది. ఇక ఐరోపాలో కూడా మంచి స్పీడ్ ఉంటుంది.
Images source: google
హాంకాంగ్ కూడా అగ్రగామిగా ఉంది. సగటు వేగం 277.26 Mbpsతో మంచి ఇంటర్నెట్ సేవలను అందిస్తుంది.
Images source: google
చిలీ, ముఖ్యంగా లాటిన్ అమెరికాలో, 263.89 Mbps సగటు వేగంతో నాల్గవ స్థానంలో ఉంది. ఈ ప్రాంతంలో డిజిటల్ అభివృద్ధిలో చాలా మార్పు కనిపిస్తుంది.
Images source: google
యునైటెడ్ స్టేట్స్, టెక్ పవర్‌హౌస్, 243.10 Mbpsతో ఐదవ స్థానంలో ఉంది. అయితే వివిధ ప్రాంతాలలో, ముఖ్యంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య వైవిధ్యం ఉంది.
Images source: google
మొత్తం మీద ఈ లిస్టులో మన ఇండియా మాత్రం లేదు. అంటే మనం చాలా తక్కువ స్పీడ్ ను పొందుతున్నాము అన్నమాట.
Images source: google