https://oktelugu.com/

ఈ ఆకుకూరలు విషంతో సమానం.. తస్మాత్ జాగ్రత్త

Images source: google

ఆకుకూరలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయని చాలా మంది తింటారు. దీని వల్ల శరీరానికి ఎన్నో ప్రయోజనాలు అందుతాయి.

Images source: google

ఆకుకూరల్లో కొవ్వు పదార్థాలు తక్కువ ఉంటాయి. ప్రొటీన్లు, ఖనిజ లవణాలు ఎక్కువగా ఉంటాయి. చలికాలంలో ఎక్కువగా మార్కెట్లోకి వస్తాయి. సో ఇష్టాన్ని బట్టి ఇంటికి తెచ్చుకొని వండుకొని లాగించేస్తారు.

Images source: google

ఆకుకూరలు ఎక్కువగా తీసుకుంటే మంచి ప్రయోజనాలు ఉన్నాయి అనుకుంటారు. కానీ వీటి వల్ల సమస్యలు కూడా వస్తాయట.

Images source: google

కొన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ ఆకు కూరలు తినడం హానికరం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇంతకీ ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఈ ఆకుకూరలను తినవద్దో చూసేద్దాం.

Images source: google

మీకు గ్యాస్ సమస్యలు ఉంటే ఈ ఆకుకూరలను స్కిప్ చేసేయండి. ఎందుకంటే ఇందులోని ఫోలేట్ గ్యాస్ సమస్యను పెంచుతుందట.

Images source: google

అలెర్జీ ఉన్నవారు, గర్భిణీలు కూడా కాస్త వీటికి దూరంగా ఉండాలి. కీళ్ల నొప్పులు ఉంటే కూడా వీటికి దూరంగా ఉండండి. ఆకుకూరల్లో ఉండే ఆక్సలేట్స్ కీళ్ల నొప్పులను పెంచుతుంది.

Images source: google

అధిక రక్తపోటుతో బాధపడేవారు తింటే కూడా ఈ సమస్యను మరింత పెంచుకున్నట్టేనట. అందుకే ఈ సమస్యలతో బాధ పడితే కాస్త ఆకుకూరలకు దూరంగా ఉండండి.

Images source: google