Images source: google
ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో వాయు కాలుష్యం ముఖ్యమైన పర్యావరణ, ఆరోగ్య సమస్యగా ఇబ్బంది పెడుతుంది. అయితే ఈ సంవత్సరం గాలి నాణ్యత తక్కువగా ఉన్న పది దేశాల లిస్ట్ ను చూసేద్దాం.
Images source: google
790 ప్రమాదకర AQIతో పాకిస్తాన్ అగ్రస్థానంలో ఉంది. ఇది అత్యంత కలుషితమైన దేశంగా నిలిచింది.
Images source: google
రెండవ స్థానంలో ఇండియా నిలిచింది. AQI 406తో, భారతదేశం గాలి నాణ్యత అనేక ప్రాంతాలలో కీలకంగా ఉంది.
Images source: google
మూడవ స్థానంలో, బంగ్లాదేశ్ AQI 204 వద్ద ఉంది, ఇది తీవ్రమైన కాలుష్య సంక్షోభాన్ని ప్రతిబింబిస్తుంది.
Images source: google
AQI 217తో, ఈజిప్ట్ వాయు కాలుష్యం ఆరోగ్యానికి గణనీయమైన ప్రమాదాలను కలిగిస్తుంది.
Images source: google
273 AQIతో ఉగాండా ప్రపంచంలోనే అత్యంత కలుషితమైన దేశాలలో ఒకటిగా నిలిచింది.
Images source: google
AQI 182 నమోదుతో వియత్నాం కూడా డేంజర్ లోనే ఉంది. ఇక్కడి గాలి నాణ్యత వల్ల ఆ దేశ పౌరులను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది.
Images source: google
172 AQIతో నేపాల్ ప్రపంచంలోనే అత్యంత కాలుష్య దేశాల్లో ఒకటిగా అవతరించింది. AQI 167తో, చైనా పట్టణ, పారిశ్రామిక ఉద్గారాలతో పోరాడుతూనే ఉంది.
Images source: google