https://oktelugu.com/

గర్భంతో ఉన్నప్పుడు ఈ ఆహారాలకు దూరంగా ఉండాలి.

Images source: google

ఉడకని మాంసం: ప్రెగ్నెన్సీ సమయంలో పచ్చి మాంసం తినవద్దు. సరిగా ఉడకని మాంసం తింటే అనారోగ్య సమస్యలు వస్తాయి. వీటిలోని బ్యాక్టీరియా వల్ల గర్భంలో శిశువు అనారోగ్యానికి గురవుతారు అంటున్నారు నిపుణులు.

Images source: google

పచ్చి చేపలు: పచ్చి చేపల్లో పారాసైట్స్‌ ఉంటాయి. వీటిని తినడం వల్ల శరీరంలో హానికర బ్యాక్టీరియా వచ్చి చేరుతుంది. వీటి వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి.

Images source: google

పాశ్చరైజ్‌ చేయని మిల్క్‌: పాశ్చరైజ్‌ చేయని పాలలో హానికరమైన బ్యాక్టీరియా ఉంటుంది అంటున్నారు నిపుణులు. ఇందులోని లిస్టేరియా అనే బ్యాక్టీరియా వల్ల ప్రెగ్నెన్సీ లో అనారోగ్య సమస్యలు వస్తాయి.

Images source: google

పచ్చి గుడ్లు: పచ్చి గుడ్లలో ఉండే సాల్మొనెల్లా అనే బ్యాక్టీరియా గర్భంలో పెరుగుతున్న శిశువుపై చెడు ప్రభావం చూపుతుంది. ఇన్ఫెక్షన్లకు కారణం అవుతుంది.

Images source: google

కడగని కూరగాయలు: వాష్‌ చేయని కూరగాయల్లో టాక్సోప్లాస్మా, ఈ.కోయిల్ అనే బ్యాక్టీరియా ఉంటుంది. ఇవి గర్భంలో ఉన్న శిశువుకు ప్రమాదం.

Images source: google

ఆల్కాహాల్‌: ఆల్కాహాల్‌ ఆరోగ్యానికి హానికరం అని ప్రతిసారి వింటుంటాం.. ప్రెగ్నెన్సీలో ఆల్కాహాల్‌ తాగితే ఎఫ్‌ఏఎస్‌డీ సమస్యలు వస్తాయి. బిడ్డ మెదడు అభివృద్ధి అవ్వదు.

Images source: google

కెఫిన్‌: కెఫిన్‌ ఎక్కువగా తీసుకుంటే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. ప్రెగ్నెన్సీలో కెఫిన్‌ ఎక్కువగా తీసుకుంటే గర్భస్రావం అయ్యే ప్రమాదం ఉంది.

Images source: google