కారు డిక్కీలో వీటిని అసలు ఉంచవద్దు.

Images source: google

కారు కొన్న తర్వాత చేయాల్సిన ముఖ్యమైన పనులు కొన్ని ఉంటాయి. వాహనం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా మంచిది.

Images source: google

పాజిటివ్ ఎనర్జీ పెరగాలంటే కారులో కొన్ని వస్తువులు పెట్టుకోవద్దు. దీనివల్ల ప్రతికూల శక్తుల ప్రభావం తగ్గుతుంది అంటున్నారు నిపుణులు.

Images source: google

వాహనంపై ప్రతికూల శక్తిని తొలగించుకోవడం కోసం కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటిస్తే మీ కారు సేఫ్ అంటున్నారు నిపుణులు.

Images source: google

కొంత మందికి అవసరమైన వస్తువులతో పాటు ప్రతిదీ కారు డిక్కీలో పెట్టడం అలవాటుగా ఉంటుంది. . భద్రతా కారణాల దృష్ట్యా కొన్ని వస్తువులను కారు డిక్కీలో పెట్టవద్దు. ఇలా చేస్తే ప్రమాదం.

Images source: google

ఏదైనా వేడి చేసిన వస్తువులను ఎట్టి పరిస్థితుల్లోనూ కారు డిక్కీలో పెట్టవద్దు. వీటివల్ల కారులో మంటలు చెలరేగే ప్రమాదం ఉంటుందట.

Images source: google

కారు డిక్కీలో బట్టలు కూడా ఎట్టిపరిస్థితుల్లో పెట్టవద్దు. ఫ్యూయెల్ ట్యాంక్ సమీపంలో ఉండటం వల్ల బట్టలకు మంటలు అంటుకునే అవకాశం ఉంటుంది.

Images source: google

కారు డిక్కీలో ఎలక్ట్రానిక్ వస్తువులను పెట్టకండి. అలాగే గ్యాస్, పెట్రోలు వంటివి వస్తువులను పెట్టవద్దు.

Images source: google

ప్లాస్టిక్ సీసాలు వేడి కారణంగా కరుగుతాయి. దీనివల్ల కారు భద్రతకు మంచిది కాదు. అందుకే డిక్కీలో వీటిని పెట్టకండి.

Images source: google