https://oktelugu.com/

వన్డే క్రికెట్ లో ఈ ఐదు జట్లు తోపులు.. ఎందుకంటే..

Images source: google

50 ఓవర్ల వన్డే క్రికెట్లో ఈ ఐదు జట్లు చాలా ప్రత్యేకం. ఎందుకంటే అవి సాధించిన విజయాలు అటువంటివి.

Images source: google

2003 సంవత్సరంలో ఆస్ట్రేలియా జట్టు వరుసగా 21 వన్డే మ్యాచ్ లలో విజయం సాధించి.. రికార్డు నెలకొల్పింది.

Images source: google

2023-24 సీజన్లో ఆస్ట్రేలియా వరుసగా 14 వన్డే మ్యాచ్ లలో విజయాలు సాధించింది.

Images source: google

2023 లో శ్రీలంక వరుసగా 13 వన్డే మ్యాచ్ లలో విజయం సాధించి రెండవ స్థానంలో కొనసాగుతోంది.

Images source: google

2005లో దక్షిణాఫ్రికా వరుసగా 12 విజయాలు సొంతం చేసుకుంది. 2016-17 సీజన్లో 12 మ్యాచ్ లలో గెలుపును సొంతం చేసుకుంది.

Images source: google

2007-2008 కాలంలో పాకిస్తాన్ జట్టు వరుసగా 12 విజయాలు సాధించి రికార్డు సృష్టించింది.

Images source: google

1984-85 కాలంలో వెస్టిండీస్ జట్టు వరుసగా 11 విజయాలు సొంతం చేసుకొని అరుదైన ఘనతను సాధించింది.

Images source: google