https://oktelugu.com/

కాన్పూర్ గ్రీన్ పార్క్ లో భారత్ - బంగ్లా రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Images source: google

సెప్టెంబర్ 27 నుంచి కాన్పూర్ లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో భారత్ - బంగ్లా జట్ల మధ్య రెండవ టెస్టు జరగనుంది.

Images source: google

చెన్నై వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత్ 280 పరుగుల తేడాతో బంగ్లా పై విజయం సాధించింది.

Images source: google

గ్రీన్ పార్క్ మైదానంలో భారత్ ఇప్పటివరకు 23 టెస్టులాడింది. ఇందులో ఏడు విజయాలు, మూడు ఓటములు, 13 డ్రా లు ఉన్నాయి..

Images source: google

ఈ మైదానం వేదికగా 1986 లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో భారత్ ఏడు వికెట్లకు 676 రన్స్ చేసింది.

Images source: google

1952 లో ఈ మైదానంపై ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో భారత్ 121 రన్స్ కు ఆలౌట్ అయింది.

Images source: google

టీమిండియా మాజీ ఆటగాడు గుండప్ప విశ్వనాథ్ ఈ మైదానంపై ఏడు మ్యాచ్  లలో 776 రన్స్ చేసి..టాప్ స్కోరర్ గా కొనసాగుతున్నాడు.

Images source: google

భారత మాజీ స్టార్ ఆల్ రౌండర్ కపిల్ దేవ్ ఏడు మ్యాచ్ లలో 25 వికెట్లు తీశాడు.

Images source: google