తక్కువగా నీరు తాగడం, యూరిన్ కు ఎక్కువ సేపు వెళ్లకుండా ఉండటం.

ఎక్కువగా ఉప్పు వాడితే కూడా కిడ్నీలు త్వరగా పాడు అవుతాయి.

సిగిరెట్లు తాగడం, కూల్ డ్రింక్స్ ఎక్కువగా తీసుకోవడం

సరైన నిద్ర లేకపోతే కూడా కిడ్నీల సమస్య వస్తుందట.

అతిగా ఆహారం తింటే కూడా కిడ్నీలు డ్యామేజ్ అవుతాయట

ఎక్కువ మందులు వాడటం, ఏవైనా ఇన్ఫెక్షన్లు ఉండటం.

మాంసం విపరీతంగా తినే అలవాటు ఉన్నా కూడా కిడ్నీలు త్వరగా డ్యామేజ్ అవుతాయి.

అందుకే రోజువారి అలవాట్లు మార్చుకోండి.. మీ కిడ్నీలను కాపాడుకోండి

Off-white Banner

Thanks For Reading...