https://oktelugu.com/

టీ -20 లలో అత్యధిక పరుగులు చేసిన మహిళా క్రికెటర్లు వీరే..

Images source: google

యూఏఈ వేదికగా టి20 మహిళల ప్రపంచ కప్ జరుగుతోంది.

Images source: google

ఇప్పటివరకు ఆరుసార్లు టైటిళ్లు దక్కించుకొని ఆస్ట్రేలియా జట్టు అగ్రస్థానంలో కొనసాగుతోంది.

Images source: google

మహిళా టి20 క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ల జాబితా ఒకసారి పరిశీలిస్తే.

Images source: google

సుజి బేట్స్ - న్యూజిలాండ్ చేసిన పరుగులు:4,434

Images source: google

స్మృతి మందాన- టీమిండియా చేసిన పరుగులు:3,493

Images source: google

హర్మన్ ప్రీత్ కౌర్ టీమిండియా చేసిన పరుగులు:3,426

Images source: google

మెక్ లానింగ్- ఆస్ట్రేలియా చేసిన పరుగులు:3,405

Images source: google

సారా టేలర్ - ఇంగ్లాండ్ చేసిన పరుగులు:3,338

Images source: google