IPL 2025లో అన్ క్యాప్డ్ గా.. ఆడే సత్తా ఉన్న వెటరన్ ఆటగాళ్లు వీరే..
Images source: google
ఐపీఎల్ 2025 మెగా వేలానికి సంబంధించి గవర్నింగ్ కౌన్సిల్ సరికొత్త నిర్ణయాలను వెల్లడించింది.
Images source: google
5 లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలు అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన భారత ఆటగాళ్లను 4 కోట్లతో అన్ క్యాప్డ్ గా ఉంచుకోవచ్చు.
Images source: google
ఈ కేటగిరిలో ఆడి సత్తా చూపడానికి చాలామంది భారత దిగ్గజ ఆటగాళ్లు ఉన్నారు.
Images source: google
పీయూష్ చావ్లా: ముంబై ఇండియన్స్, 2012లో అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు.
Images source: google
సందీప్ శర్మ: రాజస్థాన్ రాయల్స్, 2015 లో అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు.
Images source: google
మయాంక్ మార్కండే: సన్ రైజర్స్ హైదరాబాద్.. 2019లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలిగాడు.
Images source: google
విజయ్ శంకర్: గుజరాత్ టైటాన్స్.. 2019లో అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు.
Images source: google
మోహిత్ శర్మ: గుజరాత్ టైటాన్స్.. 2015 లో అంతర్జాతీయ క్రికెట్ శాశ్వత విరామం పలికాడు.
Images source: google