https://oktelugu.com/

IPL మెగావేలం.. స్లాబ్ విధానాలు ఇవే..

Images source: google

ఐపీఎల్ 2025 లో మెగా వేలానికి సంబంధించి ఫ్రాంచైజీలు గరిష్టంగా ఆరుగురు ఆటగాళ్లను అంటి పెట్టుకోవచ్చు.

Images source: google

మొత్తం ఆరుగురు ఆటగాళ్లను ఉంచుకోవాలనుకుంటే.. ఒక అన్ క్యాప్డ్ ఆటగాడు కచ్చితంగా జట్టులో ఉండాలి.

Images source: google

మొదటి ఇద్దరు ఆటగాళ్లకు ₹18, ₹14, ₹11 కోట్లు చెల్లించాలి.. తర్వాతి ఇద్దరి ఆటగాళ్లకు ₹18, ₹14 కోట్లు ఇవ్వాలి.. అన్ క్యాప్డ్ ఆటగాడికి 4 కోట్లు చెల్లించాలి.

Images source: google

ఒక జట్టు కేవలం ముగ్గురు ఆటగాళ్లను మాత్రమే ఉంచుకుంటే.. ₹18, ₹14, ₹11 కోట్లను చెల్లించాలి.

Images source: google

ఆటగాళ్లు ఆడిన ప్రతి మ్యాచ్ కు 7.50 లక్షల ఫీజు ఇస్తామని బీసీసీఐ నిర్ణయించిన నేపథ్యంలో ఒక్కో ఆటగాడికి 1.05 కోట్ల వేతనం లభిస్తుంది.

Images source: google

బీసీసీఐ ప్రకటించిన పర్స్ వ్యాల్యూకు ఈ 12.60 కోట్లు అదనం.

Images source: google

వేతనం చెల్లింపు విధానం ద్వారా ఆటగాళ్లకు మెరుగైన ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయని బీసీసీఐ అంటోంది.

Images source: google