Images source: google
మీరు మీ కెరీర్‌ని ప్రారంభించాలని ఆలోచిస్తున్నారా, కానీ మీ భవిష్యత్తు గురించి గందరగోళంగా అనిపిస్తుందా? వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ 2030 టాప్ ఉద్యోగాల గురించి తెలిపింది. అవేంటంటే?
Images source: google
వర్క్ ఫ్రమ్ హోమ్ ఫెసిలిటేటర్: వర్క్ ఫ్రమ్ హోమ్ ఫెసిలిటేటర్స్ ఉద్యోగులు ఇంటి నుంచి మరింత ప్రభావవంతంగా పని చేయడంలో సహాయపడతారు. కంపెనీల లక్ష్యాలను సాధించడంలో సహాయపడతాయి.
Images source: google
ఫిట్‌నెస్ కమిట్‌మెంట్ కౌన్సెలర్: వర్కౌట్స్, ఫిట్‌నెస్ రంగానికి కూడా మరింత డిమాండ్ పెరుగబోతుందట. శరీరం గురించి పట్టించుకోకపోవడంతో ఎన్నో సమస్యలు వస్తున్నాయి. దీంతో ఫిట్‌నెస్ మీద దృష్టి పెడతారు ప్రజలు.
Images source: google
స్మార్ట్ హోమ్ డిజైన్ మేనేజర్: గృహాలను నిర్మించడం, రిపేర్ లు చేయడం, సౌండ్‌ఫ్రూఫింగ్, ప్రత్యేక వాయిస్ ఆధారిత ఎంట్రీలు, గొరిల్లా గ్లాస్‌తో నిండిన ఇల్లు, ఆఫీస్ ఆఫీస్ లు పెరుగుతాయి. సో ఈ రంగానికి మంచి డిమాండ్ ఉంటుంది.
Images source: google
వర్క్‌ప్లేస్ ఎన్విరాన్‌మెంట్ ఆర్కిటెక్ట్: కంపెనీలు తమ ఉద్యోగుల వర్క్‌స్పేస్‌ను మెరుగుపరచడంలో పెట్టుబడి పెడుతున్నాయి.
Images source: google
ఉద్యోగి శ్రేయస్సును మెరుగుపరచడానికి మానవ-కేంద్రీకృత డిజైన్‌లను రూపొందించడానికి వర్క్‌ప్లేస్ ఎన్విరాన్‌మెంట్ ఆర్కిటెక్ట్ సంస్థలకు సహాయపడుతుంది. సో ఈ రంగానికి డిమాండ్ ఉంటుంది.
Images source: google
డేటా డిటెక్టివ్: డేటా శాస్త్రవేత్తలు డేటాలో కనుగొన్న వాటిని అర్థం చేసుకొని, వారు కనుగొన్న డేటా డిటెక్టివ్ చేయడం చాలా అవసరం. డేటా రహస్యాలను పరిశోధించడానికి కంపెనీలకు సహాయం చేస్తాయి.
Images source: google