ఈ సీజన్ లో దొరికే బోడకాకరతో ఎన్ని లాభాలంటే?

Images source: google

కూరగాయలు ఆరోగ్యానికి చాలా మంచివి. కొన్ని ఆకాకార కాయ అంటే చాలా ప్రాంతాల్లో దీన్ని బోడకాకరకాయ అని కూడా పిలుస్తుంటారు.   

Images source: google

బోడకాకరలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగానే లభిస్తుంటాయి.  కంటి దృష్టి మెరుగు అవుతుందట. రేచీకటి ఉన్న వారికి ఇాది మరింత హెల్ప్ అవుతుంది.

Images source: google

శరీరంలో ఇమ్యూనిటీ వ్యవస్థను కూడా మరింత బెటర్ అవుతుంది. శరీరంలోని కణాలను నాశనం చేసే ఫ్రీ రాడికల్స్ నశించేలా చేయడంలో బోడకాకర చాలా సహాయం చేస్తుంది.

Images source: google

అంతేకాదు వీటి వల్ల  డయాబెటీస్, బీపీ కంట్రోల్ అవుతాయి. ప్రీ డయాబెటీస్‌తో బాధ పడేవారు కూడా వీటిని తింటే మంచి ఫలితాలు ఉంటాయి.

Images source: google

జీర్ణ క్రియ ఆరోగ్యంగా ఉంటుంది. జీర్ణ సమస్యలు ఉన్నవారికి మంచి ఔషధం. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతే కాకుండా సూర్య రశ్మి నుంచి చర్మాన్ని రక్షించడంలో కూడా ఈ కూరగాయ చాలా తోడ్పడుతుంది.

Images source: google

ఆకాకర తినడం వల్ల ముఖ్యంగా క్యాన్సర్ కి దూరంగా ఉండవచ్చు. క్యాన్సర్ రాకుండా రక్షించడంలో బోడ కాకర చాలా పని చేస్తుంది.

Images source: google

 ఈ కూరగాయల తక్కువ గ్లైసెమిక్ వినియోగం రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో కూడా సహాయం చేస్తుంది. బోడకాకరకాయ రెగ్యులర్ వినియోగం చక్కెర స్థాయిని తగ్గింస్తుంది అంటున్నారు పోషకాహార నిపుణులు.

Images source: google