ఫుట్ బాల్.. ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన క్రీడ. అందువల్లే పేరుపొందిన ఫుట్ బాల్ భారీగా సంపాదిస్తుంటారు.

Images source: google

టాప్ ఫుట్ బాల్ క్రీడాకారులు ఆన్ ఫీల్డ్ ఒప్పందాలు, ఎండార్స్ మెంట్ ల ద్వారా దండిగా సంపాదిస్తుంటారు.

Images source: google

పోర్బ్స్ జాబితా ప్రకారం ప్రపంచంలో అత్యధికంగా ఆర్జించే ఐదుగురు ఫుట్ బాల్ క్రీడాకారులు వీరే.

Images source: google

కరీం బెంజెమా రియల్ మాడ్రిడ్ జట్టుకు చెందిన ఈ ఫుట్ బాలర్ 106 మిలియన్ డాలర్లు సంపాదిస్తున్నాడు. సౌదీ అరేబియా క్లబ్ ఆల్ ఎతిహాద్ కు మారిన తర్వాత ఇతడు సంపాదన భారీగా పెరిగింది.

Images source: google

బ్రెజిల్ ఆటగాడు నెయ్ మార్ బెంజెమా కంటే రెండు మిలియన్ డాలర్లు ఎక్కువగా సంపాదిస్తున్నాడు. సౌదీ అరేబియాలోని ఆల్ హిలాల్ జట్టు తరఫున ఆడుతున్నాడు.

Images source: google

రియల్ మాడ్రిడ్ జట్టుకు కైలియన్ ఎం బాపే ఆడుతున్నాడు. ఇతడు 110 మిలియన్ డాలర్ల సంపాదనతో మూడో స్థానంలో నిలిచాడు.

Images source: google

అర్జెంటీనా ఆటగాడు మెస్సి ప్రస్తుతం అమెరికా మేజర్ లీగ్ సాకర్ లో ఆడుతున్నాడు. ఇతడికి సంపాదన ఏకంగా 135 మిలియన్ డాలర్లకు చేరుకుంది. ఈ జాబితాలో అతడు రెండవ స్థానంలో కొనసాగుతున్నాడు.

Images source: google

రొనాల్డో ఈ జాబితాలో మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. అతడి సంపాదన ఏకంగా 260 మిలియన్ డాలర్లు ఉంది. ప్రస్తుతం అతడి వయసు 39 సంవత్సరాలు.

Images source: google