టీమిండియా క్రికెట్ జట్టు లెజెండ్రీ కెప్టెన్ ధోని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Images source: google
క్రికెట్ ను ఎంత ఇష్టపడతాడో.. ఖరీదైన వాహనాలను కొనుగోలు చేయడాన్ని కూడా అంతే ఇష్టపడతాడు.
Images source: google
ప్రపంచంలో మేటి కంపెనీలకు చెందిన కార్లు మహేంద్ర సింగ్ ధోని వద్ద ఉన్నాయి.
Images source: google
మహేంద్రసింగ్ ధోని వద్ద ఉన్న ఐదు అత్యంత ఖరీదైన సూపర్ కార్లు ఉన్నాయి. వీటి ధర తెలిస్తే నోరు వెళ్ళబెట్టాల్సిందే..
Images source: google
ధోని వద్ద ఫెరారీ 599 GTO మోడల్ కారు ఉంది. ఢిల్లీ ఎక్స్ షోరూం లో దీని ధర 1.39 కోట్లుగా ఉంది.
Images source: google
ధోని వద్ద Mercedes AMG g63 మోడల్ కారు ఉంది. దీని ధర 2.45 కోట్లు.
Images source: google
ధోని ఆటోమొబైల్ షెడ్ లో Porsche 911 రకానికి చెందిన కారు కూడా ఉంది.. దీని ధర 4.26 కోట్లు.
Images source: google
ధోని గ్యారేజ్లో Jeep grand Cherokee track hawk కంపెనీకి చెందిన వాహనం కూడా ఉంది. దీని ధర 80.49 లక్షలు.
Images source: google
ధోని వద్ద Hummer H2 కంపెనీకి చెందిన వాహనం కూడా ఉంది. దీని ధర 75 లక్షలు.
Images source: google