Images source : google
కెరీర్ లో ఉన్నతంగా ఎదగాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. వాటికోసం కొన్ని సూత్రాలు చెప్పారు వ్యాపారవేత్త హర్ష్ గొయెంకా.
Images source : google
పూర్తి ధ్యాస ఉండి, ఎదగడానికి స్కోప్ ఉంటుందనే విషయాల మీదనే దృష్టి పెట్టాలన్నారు.
Images source : google
వారం, నెల, సంవత్సరం ఇలా కాల వ్యవధికి తగ్గట్టుగా గోల్స్ వేసుకుంటూ దాని కోసం కష్టపడాలన్నారు.
Images source : google
ఏ విషయాలలో వీక్ గా ఉన్నారు? వాటిని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనేవి రాసుకొని పాటించాలట.
Images source : google
స్పూర్తిని ఇచ్చే రిలేషన్స్, ఫ్రెండ్స్ తో మాత్రమే రిలేషన్ మెయింటెన్ చేయాలి.
Images source : google
ఒత్తిడి, కోపం వంటివి తగ్గించుకోవడానికి హద్దులు మస్ట్.
Images source : google
లింక్డిన్ లో ఎప్పటికప్పుడు మీ ప్రొఫైల్ ను అప్డేట్ చేసుకోవాలి. విజయాలను అందులో అప్డేట్ చేస్తూనే ఉండాలి.
Images source : google