https://oktelugu.com/

ఫోన్ కు ఇలా దూరం అవండి..

Images source : google

ప్రస్తుతం చాలా మంది అవసరానికి మించి ఫోన్ ను ఉపయోగిస్తున్నారు. దీని వల్ల చాలా సమస్యలు వస్తున్నాయి.

Images source : google

మరి ఈ మొబైల్ ఫోన్ వాడకం అదుపులో ఉంచుకోవాలంటే కొన్ని టిప్స్ పాటించాలి.

Images source : google

రోజు ఏ యాప్ ను ఎంతసేపు ఉపయోగిస్తున్నారో ట్రాక్ చేసి అవసరం మేరకు మాత్రమే వినియోగించాలి. స్క్రీన్ టైమ్ లిమిట్ పెట్టుకోండి.

Images source : google

బెడ్ రూమ్, డైనింగ్ హాల్, ఫ్యామిలీ తో ఉన్నప్పుడు నో ఫోన్ అని కొన్ని సమయాలలో ఫోన్ ఉపయోగించవద్దు.

Images source : google

ఖాళీ సమయం దొరికితే వ్యాయామం, యోగా, మంచి పుస్తకం వాటి వెంట పడండి.

Images source : google

స్మార్ట్ ఫోన్ ఉపయోగం ఎక్కువగా లేకపోతే బటన్ ఫోన్ ను వాడండి. బెటర్.

Images source : google

నోటిఫికేషన్ లను ఆఫ్ చేయండి. ఏ పని చేస్తున్న సరే నోటిఫికేషన్ సౌండ్ మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుంది.

Images source : google