Images source: google
భారత జట్టు ఇటీవల బంగ్లాదేశ్ తో జరిగిన రెండవ టెస్టును రెండు రోజుల్లోనే ముగించింది.
Images source: google
ఇక టెస్ట్ క్రికెట్ జాబితాలో అత్యధిక విజయాలు సాధించిన జట్లను ఒకసారి పరిశీలిస్తే..
Images source: google
ఆస్ట్రేలియా 866 మ్యాచ్ లు ఆడగా 414 మ్యాచ్ లు గెలిచింది.. 232 మ్యాచ్ లలో ఓటమిపాలైంది.
Images source: google
ఇంగ్లాండ్ జట్టు 1077 మ్యాచ్ లు ఆడింది. ఇందులో 397 మ్యాచ్ లలో విజయాలు, 325 అపజయాలు ఉన్నాయి.
Images source: google
దక్షిణాఫ్రికా ఇప్పటివరకు 466 మ్యాచ్ లు ఆడింది. ఇందులో 179 గెలుపులు, 161 పరాజయాలున్నాయి.
Images source: google
పాకిస్తాన్ జట్టు 458 మ్యాచ్ లు ఆడింది. ఇందులో 148 గెలుపులు, 144 ఓటములను సాధించింది.
Images source: google
భారత్ 581 మ్యాచ్ లు ఆడింది. ఇందులో 180 మ్యాచ్ లు గెలిచింది.178 మ్యాచ్ లు ఓడిపోయింది.
Images source: google
వెస్టిండీస్ 580 మ్యాచ్ లు ఆడింది. ఇందులో 183 విజయాలు, 214 పరాజయాలు ఎదుర్కొంది.
Images source: google
న్యూజిలాండ్ 472 మ్యాచ్ లు ఆడింది. 115 మ్యాచ్ లు గెలిచింది. 187 మ్యాచ్ లలో ఓటమిపాలైంది.
Images source: google