https://oktelugu.com/

దుబాయ్ వేదికగా మహిళల టి20 వరల్డ్ కప్ గురువారం నుంచి మొదలుకానుంది.

Images source: google

ఈ టోర్నీ లో పలువురు మహిళా క్రీడాకారుణుల ప్రదర్శనపై చాలామందికి భారీ అంచనాలున్నాయి. బెత్ మూనీ

Images source: google

ఈ క్రీడాకారిణి ఆస్ట్రేలియా ఓపెనర్. ప్రస్తుతం ఈమె ఐసీసీ t20 బ్యాటర్ ర్యాంకింగ్స్ లో మొదటి స్థానంలో కొనసాగుతోంది. ోఫీ ఎక్లే స్టోన్ 

Images source: google

ఇంగ్లాండ్ దేశానికి చెందిన 25 సంవత్సరాల ఈ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్.. ప్రస్తుతం icc t20, వన్డే ర్యాంకింగ్స్ లో బౌలర్ కేటగిరిలో మొదటి స్థానంలో కొనసాగుతోంది.. దీప్తి శర్మ

Images source: google

భారతదేశానికి చెందిన ఈ క్రీడాకారిణి టీ - 20 ర్యాంకింగ్స్ లో బౌలర్ కేటగిరీలో రెండవ స్థానంలో కొనసాగుతోంది. ఆల్ రౌండర్ కేటగిరిలో మూడో స్థానంలో ఉంది. సునే లూయిస్

Images source: google

వైట్ బాల్ క్రికెట్ లో మొట్టమొదటిసారిగా దక్షిణాఫ్రికా జట్టును ఫైనల్ దాకా తీసుకెళ్లిన ఘనత ఈమె సొంతం. బ్యాటింగ్, ఆఫ్ స్పిన్ బౌలింగ్ చేయగల సత్తా ఈమెకుంది. విష్మి గుణ రత్నే

Images source: google

శ్రీలంకకు చెందిన ఈ క్రీడాకారిణి వయసు 19 సంవత్సరాలు అయినప్పటికీ.. అద్భుతమైన బ్యాటింగ్ చేయగల సత్తా ఈమె సొంతం. హేలీ మ్యాథ్యూస్

Images source: google

దీప్తి నుంచి మూనీ వరకు.. మహిళా టి20 వరల్డ్ కప్ లో వీళ్లు చాలా ప్రత్యేకం

Images source: google

వెస్టిండీస్ జట్టుకు చెందిన ఈ క్రీడాకారిణి ప్రదర్శన పట్ల ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. దూకుడుగా దూకుడుగా బ్యాటింగ్ చేయగలదు. జట్టు అవసరాల దృష్ట్యా బంతి కూడా అందుకో గలదు.

Images source: google