Images source: google
టి20 మహిళా వరల్డ్ కప్ -2024 అక్టోబర్ 3న యూఏఈ వేదికగా మొదలైంది.
Images source: google
తొలి మ్యాచ్ లో బంగ్లాదేశ్ స్కాట్లాండ్ పై విజయం సాధించింది.
Images source: google
ఈ టోర్నీలో హాట్ ఫేవరెట్ గా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, వెస్టిండీస్ జట్లు కనిపిస్తున్నాయి.
Images source: google
ఇప్పటివరకు ఎనిమిది సార్లు t20 వరల్డ్ కప్ జరిగితే.. ఆరు సార్లు ఆస్ట్రేలియా విజయం సాధించింది.
Images source: google
2010లో న్యూజిలాండ్ జట్టును ఓడించి ఆస్ట్రేలియా జట్టు తొలిసారిగా టి20 వరల్డ్ కప్ సాధించింది.
Images source: google
2012, 2014 లోనూ ఆస్ట్రేలియా టి20 వరల్డ్ కప్ లను గెలుచుకుంది.
Images source: google
2016 లో కోల్ కతా వేదికగా జరిగిన ఫైనల్ లో వెస్టిండీస్ జట్టు ఆస్ట్రేలియాను ఓడించి కప్ దక్కించుకుంది.
Images source: google
2018లో ఇంగ్లాండ్ జట్టును ఓడించి ఆస్ట్రేలియా టైటిల్ దక్కించుకుంది.
Images source: google
మెక్ లానింగ్ ఆధ్వర్యంలో ఆస్ట్రేలియా జట్టు 2020, 2023 లో విజేతగా ఆవిర్భవించింది.
Images source: google
ఇంగ్లాండ్ జట్టు 2009లో న్యూజిలాండ్ ను ఓడించి టైటిల్ సొంతం చేసుకుంది.
Images source: google
ఈసారి టైటిల్ పోటీ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్, వెస్టిండీస్ మధ్య ఉంటుందని తెలుస్తోంది.
Images source: google