Mpox వైరస్ లక్షణాలు ఇవే..
Images source: google
Mpox అనేది మంకీపాక్స్ వైరస్ వల్ల కలిగే వైరల్ వ్యాధి. ఇప్పటికీ ఈ కేసులు ఎక్కువ నమోదు అవలేదు. కానీ వస్తే మాత్రం తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. లక్షణాలు, నివారణ చర్యలు తెలుసుకుంటే వ్యాప్తిని అరికట్టవచ్చు.
Images source: google
జ్వరం, చలి: Mpox మొదటి సంకేతాలలో తరచుగా జ్వరం, చలి వంటి లక్షణాలు ఉంటాయి.
Images source: google
దద్దుర్లు: నీటితో నిండిన బొబ్బలుగా వచ్చే దద్దుర్లు కూగా ఈ Mpox వ్యాధికి సంకేతాలు అంటున్నారు నిపుణులు.
Images source: google
కండరాల నొప్పులు/అలసట: చాలా మందిలో శరీరం మొత్తం నొప్పులు, వెన్నునొప్పి, అలసట వంటివి ఉంటాయి.
Images source: google
తలనొప్పి: కంటిన్యూగా తలనొప్పి ఉండటం. దీంతో పాటుగా జ్వరం, దద్దురుతో కూడా వస్తుంటాయి.
Images source: google
శ్వాసకోశ లక్షణాలు: గొంతు నొప్పి, దగ్గు, జలుబు కూడా కొన్ని సందర్భాల్లో ఇబ్బంది పెడుతుంటాయి.
Images source: google
నివారణ చర్యలు: టీకాలు వేసుకోవడం, ఈ వైరస్ సోకిన వ్యక్తులకు దూరంగా ఉండటం మంచిది. పరిశుభ్రత మరీ ముఖ్యం
Images source: google