Images source: google
అయితే కొన్ని గ్రామాలు ఊహకు అందని అందంతో ముస్తాబయ్యాయి. వాటిని ఫోటోల్లో చూసినా సరే అక్కడికి వెళ్లిపోవాలి అనిపిస్తుంది.
Images source: google
మరి అంత సుందరమైన ఆ గ్రామాలు ఎక్కడ ఉన్నాయి అనుకుంటున్నారా? అయితే చూసేయండి.
Images source: google
నెదర్లాండ్స్‌లోని గీథూర్న్ చాలా అందంగా ఉంటుంది. దీన్ని "డచ్ వెనిస్" అని పిలుస్తారు, ఇది ప్రపంచంలోని అందమైన గ్రామాలలో ఒకటిగా పేరు కాంచింది.
Images source: google
ఆస్ట్రియాలోని ఒక చిన్న గ్రామం హాల్‌స్టాట్. ఆల్పైన్ సరస్సులు, వాతావరణం, ఆ ఊరు చూస్తే చాలా అందంగా ఉంటుంది.
Images source: google
ఇంగ్లండ్‌లోని బిబరీ అందం గురించి కూడా చెప్పడం కష్టమే. 14వ శతాబ్దపు ఈ గ్రామం కొన్ని కలలకు కూడా నిలయం.
Images source: google
లుబెరాన్ లోయకు ఎదురుగా కొండపైన ఉన్న ఫ్రాన్స్‌లోని గోర్డెస్ అనే గ్రామం కూడా చాలా అందంగా ముస్తాబైంది.
Images source: google
ఓయా గ్రీస్‌లోని శాంటోరిని ద్వీపానికి వాయువ్య అంచున ఉన్న ఒక అద్భుతమైన గ్రామం అందమైన ఊరిగా ప్రసిద్ది చెందింది.
Images source: google