బ్లడ్ క్యాన్సర్ లక్షణాలు ఇవే.. ప్రారంభంలోనే గుర్తించండి ఇలా...
Images source: google
లక్షణాలు: క్యాన్సర్ అనే పదం వింటే చాలు గుబులు పుడుతుంది. ప్రస్తుతం అనేక క్యాన్సర్లు ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. ఇక బ్లడ్ క్యాన్సర్ ను ఆరంభంలో గుర్తించడం సులభం. ఎలా అంటే?
Images source: google
తరచూ ఇన్ఫెక్షన్లు: బ్లడ్ క్యాన్సర్ ఉంటే తరచుగా ఇన్ఫెక్షన్లు వస్తాయి. రోగనిరోధక శక్తి చాలా తగ్గుతుంది.
Images source: google
రక్తస్రావం: చిన్న గాయాలైనా ఎక్కువసేపు రక్తస్రావం అవుతుంది. ఇలా జరిగితే ఆలస్యం చేయవద్దు.
Images source: google
అసాధారణ రక్తస్రావం: ముక్కు, నోరు, మలం, మూత్ర మార్గాల నుంచి అసాధారణ రక్తస్రావం జరిగినా సరే అలర్ట్ గా ఉండాలి. వైద్యులను సంప్రదించాలి.
Images source: google
కీళ్ల నొప్పులు: ఎముకలు, కీళ్లలో నిరంతర నొప్పి ఉన్నా సరే మీరు దీన్ని నిర్లక్ష్యం చేయవద్దు.
Images source: google
తీవ్ర అలసట: బ్లడ్ క్యాన్సర్ ఉంటే హిమోగ్లోబిన్ స్థాయిలు తక్కువ అవుతాయి. దీనివల్ల రక్తహీనత, అలసట వస్తుంటుంది.
Images source: google
బరువు తగ్గడం: ఎలాంటి కారణం లేకుండా బరువు తగ్గినా సరే బ్లడ్ క్యాన్సర్ లక్షణంగా పరిగణించి వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
Images source: google