Images source: google
షారుఖ్ ఖాన్ తర్వాత తమిళ నటుడు విజయ్ ₹80 కోట్లు పన్ను చెల్లించాడు.
Images source: google
సల్మాన్ ఖాన్ ₹75 కోట్ల పన్ను చెల్లించాడు.
Images source: google
ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ ₹71 కోట్ల పన్ను విరాళాన్ని అందించారు.
Images source: google
ఐదో స్థానంలో నిలిచిన క్రికెటర్ విరాట్ కోహ్లి ₹66 కోట్లు పన్ను చెల్లించగా, ఏడో స్థానంలో ఉన్న ఎంఎస్ ధోనీ ₹38 కోట్ల పన్ను చెల్లించాడు.
Images source: google
ఆరో స్థానంలో ఉన్న అజయ్ దేవగన్ ₹42 కోట్ల పన్ను చెల్లించగా, 8వ స్థానంలో ఉన్న రణబీర్ కపూర్ ₹36 కోట్ల పన్ను చెల్లించారు.
Images source: google
హృతిక్ రోషన్, సచిన్ టెండూల్కర్ ఇద్దరూ ₹28 కోట్లు పన్ను చెల్లించారు.
Images source: google
ఆ తర్వాత వరుసగా మరికొందరు నిలిచారు. వారిలో కపిల్ శర్మ (₹26 కోట్లు), సౌరవ్ గంగూలీ (₹23 కోట్లు), కరీనా కపూర్ (₹20 కోట్లు), షాహిద్ కపూర్ (₹14 కోట్లు),హార్దిక్ పాండ్యా ( ₹13 కోట్లు), కియారా అద్వానీ (₹12 కోట్లు)లు ఉన్నారు.
Images source: google