Images source: google
అత్యంత పొట్టి మహిళ జ్యోతి అమ్గే. అత్యంత పొడవైన మహిళ రుమేసా గెల్గి. వీరిద్దరు లండన్‌లో మొదటిసారి కలుసుకున్నారు.
Images source: google
ఈ ఇద్దరు కూడా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ టైటిల్లను సొంతం చేసుకున్నారు. ఇలా ఇద్దరు ఒక దగ్గర కలుసుకోవడం ఆశ్చర్యం.
Images source: google
రుమీసా గెల్గి 215.16 సెం.మీ (7 అడుగుల 0.7 అంగుళాలు) పొడవు ఉంటుంది. అత్యంత ఎత్తైన మహిళగా ఈమె గిన్నీస్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకుంది.
Images source: google
జ్యోతి అమ్గే 62.8 సెం.మీ (2 అడుగుల 0.7 అంగుళాలు)తో అత్యంత పొట్టి మహిళగా పేరు పొందింది.
Images source: google
భారతదేశంలోని నాగ్‌పూర్‌కు చెందిన జ్యోతి అమ్గే ప్రపంచంలోనే అత్యంత పొట్టి మహిళ.
Images source: google
జ్యోతి ఐదు సంవత్సరాల వయస్సు వరకు సగటు ఎత్తులో ఉంది, ఆమె అకోండ్రోప్లాసియాతో అనే వ్యాధితో బాధపడుతున్నది.
Images source: google
టర్కీలో 1997లో జన్మించిన రుమీసా గెల్గీకి వీవర్ సిండ్రోమ్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఎందుకంటే ఆమె శిశువుగా ఉన్నప్పటి నుంచే ఇలా ఎత్తు ఉండేదట.
Images source: google