కొన్ని ప్రదేశాలకు వెళ్లడం, అక్కడే బస చేయడం చాలా ఇష్టం ఉంటుంది. అయితే వాటికి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా తెలుసుకోవాలి అని ఉంటుంది కదా.
Images source: google
యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ (UNESCO)కొన్ని ప్రాంతాలను గుర్తించి.. దాని జాబితాలో చేర్చుకున్నాయి.
Images source: google
ప్రపంచంలోని యునెస్కో జాబితాలో చేరిన ఈ ప్రాంతాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Images source: google
జామ్ మినార్ 65 మీ-ఎత్తు ఉన్న ఒక అందమైన మినార్. ఇది ఆఫ్ఘనిస్తాన్‌లో ఒక ఉంది. ఇది 2002లో ప్రపంచ వారసత్వ జాబితాలో చేరింది.
Images source: google
గ్రేట్ బారియర్ రీఫ్ ఆస్ట్రేలియాలోని ఈశాన్య తీరంలో అద్భుతమైన వైవిధ్యం. అంతేకాదు అందమైన ప్రదేశం. ఇది 1981లో ప్రపంచ వారసత్వ సంపదగా పేరు గాంచింది.
Images source: google
కొమోడో నేషనల్ పార్క్ ఇండోనేషియాలోని ఒక జాతీయ ఉద్యానవనం. 1991లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందింది.
Images source: google
తాజ్ మహల్ కళ, ఆభరణం వల్ల విశ్వవ్యాప్తంగా ప్రశంసలు పొందిన కళాఖండాలలో ఒకటిగా నిలిచింది. ఇది 1983లో వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందింది.
Images source: google
ఇరాన్‌లోని తఖ్త్-ఇ సోలీమాన్, ఒక పురావస్తు ప్రదేశం. ముఖ్యమైన సంకేత ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఇది 2003లో వారసత్వ ప్రదేశంగా మారింది.
Images source: google