డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో, క్రియేటర్‌లు తమ ప్రతిభను ప్రదర్శించి, అధికంగా సంపాదించుకోగలిగే వేదికగా YouTube ఉద్భవించింది. మరి ఈ యూట్యూబ్ ద్వారా ఎక్కువ సంపాదించేది ఎవరో చూసేద్దాం.
Images source: google
గౌరవ్ చౌదరి: ఈ యూట్యూబర్, సాఫ్ట్‌వేర్, ప్రోడక్ట్ రివ్యూలకు సంబంధించిన కంటెంట్ ఇస్తుంటారు. అతని నికర విలువ దాదాపు రూ.360 కోట్లు.
Images source: google
భువన్ బామ్: యూట్యూబ్‌లో 26.4 మిలియన్లకు పైగా సబ్‌స్క్రైబర్ బేస్‌తో, భువం బామ్ రూ. 122 కోట్ల నికర విలువను పొందుతున్నారు.
Images source: google
సందీప్ మహేశ్వరి: వ్యక్తిత్వ వికాసం, పబ్లిక్ స్పీకింగ్ కంటెంట్‌కు పేరుగాంచిన శ్రీ మహేశ్వరికి యూట్యూబ్‌లో 28.5 కోట్ల మంది సబ్ స్క్రైబర్స్ ఉన్నారు. తనకు నికర విలువ రూ.41 కోట్లుగా అంచనా.
Images source: google
అజేయ్ నగర్ అకా క్యారీమినాటి: 43.2 మిలియన్ల సబ్ స్క్రైబర్స్ తో క్యారీమినాటి రూ. 41 కోట్ల నికర విలువను పొందుతున్నారు.
Images source: google
మిస్టర్ ఇండియన్ హ్యాకర్: ఈ యూట్యూబర్ 42.3 మిలియన్ల మంది ఫాలోయింగ్‌ను కలిగి ఉన్నారు. రూ. 16 కోట్ల నికర విలువను కలిగి ఉన్నారు.
Images source: google
ఆశిష్ చంచలానీ: కామిక్ స్కెచ్‌లకు పేరుగాంచిన మిస్టర్ చంచలనీ నికర విలువ దాదాపు రూ. 41 కోట్లు.
Images source: google
అమిత్ భదానా: హాస్యనటుడు, యూట్యూబర్ 24.5 మిలియన్ల మంది సభ్యులను కలిగి ఉన్నారు. అతని నికర విలువ దాదాపు రూ.58 కోట్లు.
Images source: google