https://oktelugu.com/

మాల్దీవ్స్ లో భర్తతో పరిణీత చోప్రా ఎంజాయ్ ఫొటోలు వైరల్

Images source: google

 ప్రియాంక చోప్రా చెల్లెలు పరిణీతి చోప్రా 2011లో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైంది.

Images source: google

ఆమె డెబ్యూ మూవీ లేడీస్ వర్సెస్ రిక్కీ బాల్. రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన ఈ చిత్రం యావరేజ్.

Images source: google

రెండో చిత్రం ఇష్క్ జాదే చిత్రంతో హిట్ కొట్టింది. అనంతరం సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కి జంటగా నటించిన శుద్ దేశీ రొమాన్స్ ఆమెకు ఫేమ్ తెచ్చింది.

Images source: google

 ఈ మూవీ విజయం సాధించింది. గోల్ మాల్ అగైన్ మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టిన పరిణీతి చోప్రా కెరీర్లో కేసరి మరో హిట్ గా ఉంది.

Images source: google

అయితే ఆమె కెరీర్లో విజయాలు శాతం కంటే అపజయాల శాతం ఎక్కువ. దాంతో టాప్ హీరోయిన్స్ లో ఒకరు కాలేకపోయింది.

Images source: google

కెరీర్ నెమ్మదిస్తున్న తరుణంలో పొలిటీషియన్ ని లైన్లో పెట్టింది. ఎంపీ రాఘవ్ చద్దాతో కొన్నాళ్లుగా డేటింగ్ చేస్తుంది.

Images source: google

ఈ ఏడాది సమ్మర్ లో అత్యంత సన్నిహితుల మధ్య ఎంగేజ్మెంట్ జరుపుకుంది. సెప్టెంబర్ 24న రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ ప్యాలస్ లో రాఘవ్ చద్దా-పరిణీతి చోప్రా వివాహం జరిగింది.

Images source: google