Images source: google
క్రికెట్ ఆస్ట్రేలియా రెండవ ధనిక క్రికెట్ బోర్డుగా కొనసాగుతోంది.
Images source: google
2023 నాటికి 79 మిలియన్ డాలర్ల సంపాదనను కలిగి ఉంది.
Images source: google
ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ మూడో అతిపెద్ద ధనిక క్రికెట్ బోర్డుగా కొనసాగుతోంది.
Images source: google
2023 నాటికి 59 మిలియన్ డాలర్ల సంపాదనను కలిగి ఉంది.
Images source: google
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నాలుగో అతిపెద్ద క్రికెట్ బోర్డుగా ఉంది.
Images source: google
గత ఏడాది నాటికి 55 మిలియన్ డాలర్ల సంపాదనతో ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు కు సమీపంలో ఉంది.
Images source: google