https://oktelugu.com/

చివరి ఓవర్లలో అత్యధిక సిక్స్ లు కొట్టిన ఆటగాళ్లు వీళ్లే..

Images source : google

రోహిత్ శర్మ 79 సిక్సర్లు కొట్టి ఈ జాబితాలో ఏడవ స్థానంలో ఉన్నాడు.

Images source : google

83 సిక్సర్లు కొట్టి ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఆరవ స్థానంలో ఉన్నాడు.

Images source : google

91 సిక్సర్లు కొట్టి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మాజీ ఆటగాడు దినేష్ కార్తీక్ 5వ స్థానంలో ఉన్నాడు.

Images source : google

93 సిక్సర్లు కొట్టి ఆండ్రీ రసెల్ ఈ జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు.

Images source : google

మిస్టర్ 360 ఎబి డివిలియర్స్ 112 సిక్సులు కొట్టి.. ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు.

Images source : google

127 సిక్సర్లతో పొలార్డ్ ఈ జాబితాలో రెండవ స్థానంలో కొనసాగుతున్నాడు.

Images source : google

182 సిక్సర్లు కొట్టి మహేంద్ర సింగ్ ధోని ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు.

Images source : google